November 2, 2023 కాటుక కళ్లతో కాజోల్ మాయ.. చీరకట్టులో అను కనికట్టు.. కాక రేపిన దృశ్యం పాప

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.
ఒకప్పటి కలల రాణి కాజోల్ లేటెస్ట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించింది.
కేరళ కట్టి అను ఇమ్మాన్యూయేల్ చీరలో అందంగా ముస్తాబైంది.
దృశ్యం పాప ఎస్తర్ అనిల్ కొత్త ఫొటోషూట్ అదిరిపోయింది.
శ్రుతి హాసన్ కూడా చాలా రోజుల తర్వాత ఫొటోలకి పోజులిచ్చింది.
ఐశ్వర్య మీనన్ కూడా కొత్త ఫొటోలతో హాయ్ చెప్పింది.
తెలుగు బ్యూటీ శోభిత ఓ వింత డ్రెస్‌లో ఫొటోషూట్ చేసింది.
వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

Leave a Reply

Your email address will not be published.