Song image
Dum Masala
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్
Telugu
English

సర్రుమండుతాది బాబు గొడ్డు కారం గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం కరర కరర బాబు గొడ్డు కారం గిరర గిరర ఈడితోటి బేరం ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డు ఎవడినైనా అడిగి చూడు బుర్రిపాలెం బుల్లోడంటే తెలీనోడు ఎవడు లేడు ఏ ఎవడు లేడు ఏ మిల మిల మిల మెరుస్తాడు దంచుతాడు అమ్మ తోడు కొడితే మెదడు పనిచెయ్యక మరిచిపోరా పిన్నుకోడు కర్ రా అర్ర యెర్రి హే సుర్రు హే సుర్రు హే సుర్రు సుర్రు సుర్రు సురక ఈడు ఎర్రనోడంట ఎర్రిస్పీడంట సుర్రు సురక ఈడు హైలీ ఇన్ ఫ్లేమబుల్ ఎవ్రీబడీ మేక్ వే లీడర్ ఆన్ ద వే ఏంట్ గాట్ నో టైం టు ప్లే ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కా పై గుండి ఎగబడి ముందరికే వెలిపోతాది నేనెక్కిన బండి ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి ఏ హక్కులు ఎవడికి రాయాలి ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నే మొయ్యాలి దమ్ మసాలా బిరియాని ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడీ గుద్ది పారేయ్ గుంటూర్ని దమ్ మసాలా బిరియాని ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడీ గుద్ది పారేయ్ గుంటూర్ని నేనో నిశేబ్ధం అనునిత్యం నాతో నాకే యుద్ధం స్వార్ధం పరమార్ధం కలగలిసిన

నేనో ప్రేమ పదార్థం ఏ పట్టు పట్టు కోమలి ఎత్తిపట్టి రోకలి పోటు మీన పోటు ఏసి దమ్ముకొద్ది దంచికొట్టు దంచికొట్టు ఏ ఏటుకొక్క కాయనీ రోటికియ్యవే బలి ఘాటు ఘాటు మిరపకోరు గాల్లో నిండి ఘుమ్మనేటట్టు ఏ పైట సెంగు దోపవే ఆ సేతి పాటు మార్చావే ఏ జోరు పెంచావే గింజ నలగ దంచవే కొత్త కారమింకా గుమ్మరించుకోవే నా మనసే నా కిటికీ నచ్చక పోతే మూసేస్తా ఆ రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా నా తలరాతే రంగుల రంగోలి దిగులైన చేస్తా దీవాళి నా నవ్వుల కోటను నేనే ఎందుకు ఎందుకు పడగొట్టాలి దమ్ మసాలా బిరియాని ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడీ గుద్ది పారేయ్ గుంటూర్ని దమ్ మసాలా బిరియాని ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడీ గుద్ది పారేయ్ గుంటూర్ని

Video

Interview Videos
More
Song image
Oo Antava
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్
Telugu
English

కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ

బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాకా ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసాకా అందరి బుద్ధి వంకర బుద్ధే ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటామే పాప ఊ ఊ అంటామా పాప ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటామే పాప ఊ హు అంటామా పాప ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా

Video

Interview Videos
More
Song image
My Dear Markandeya
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్
Telugu
English

ఇంట్రో ఆపు దుమ్ము లేపు డాన్స్ బ్రో లైక్ బ్రో హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జుక్ బాక్స్ బ్రో హే రాచో రచ్చ రాక్స్ బ్రో మజ పిచ్చ పీక్స్ బ్రో మనల్నఆపె మగాడెవడు బ్రో అరె లేంతూ చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము ఎహె కుసింతయినా దాని సైజు పెంచలేవు నమ్ము కానీ నువ్వు గాని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేము భలే కలర్ఫుల్ Ga మార్చగలవురో మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మల్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో హే పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైం లోన అంతో ఇంతో అనుభవించి పో హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జుక్ బాక్స్ బ్రో హే రాచో రచ్చ రాక్స్ బ్రో మజ పిచ్చ పీక్స్ బ్రో మనల్నఆపె మగాడెవడు బ్రో హే ఆయా రేయ్ ఆయా రేయ్ సితార మంజరి సితార మంజరి మంజరి మంజరి సిలిపి సితార మంజరి మెయిన్ హుం సితార మంజరి రయంట సరాసరి రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా

వచ్చా మేస్తిరి చానా చానా చాకిరి పొద్దంతా మీరు చేస్తిరి కేంప్ల్సేరి చిల్లవ్వాలి చీకటి రాతిరి మీ ఎంటర్టైన్మెంట్కు ఇస్తా గారంటీ మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ మీ ఆహ ఓహో లేగ నాకు నచ్చే కామెంటరీ మీరు మల్లి మల్లి రారమ్మన్న ఇస్తా రి ఎంట్రీ హే ఆయా రేయ్ ఆయా రేయ్ సితార మంజరి సితార మంజరి మంజరి మంజరి సిలిపి సితార మంజరి యహ లైఫ్ అన్నాక ఉండాలిగా రిలీఫ్ అన్న మాట యహ మూడొచ్చాక ఆడలిగా హుషారైన ఆట యహ బిజీ పనుల గజి బిజీ ఎక్కువైనా పూట రవ్వంత ఖుషి రాంగే కాదట మై డియర్ మై డియర్ మార్కండేయ మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మల్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో హే పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైం లోన అంతో ఇంతో అనుభవించి పో

Video

Interview Videos
More