Song image

Liger

చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్
Telugu
English

ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే మందుగుండు కూరి మంటే పెట్టావే బందోబస్తు బాగున్నా బంగలావే నువ్వు దోచుకోడానికే గోడే దూకి వచ్చానే తాళమే వేసిన ట్రంకు పెట్టెవే నువ్వు కొల్లగొట్టి పోకుండా ఎన్నాళ్లని ఉంటానే ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నచ్చేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఎల్లకిల్లా పడేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నచ్చేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఎల్లకిల్లా పడేసావే కోపంగా కళ్లతో కారప్పొడి జల్లొద్దే ఘోరంగ పూటకో యుద్ధం చెయ్యొద్దే మొత్తంగ ఆశలే పెట్టుకున్న నీ మీదే అడ్డంగా అడ్డంగా తలాడించి చంపొద్దే పుట్టక పుట్టక ఇప్పటికిప్పుడు పిచ్చిగ ప్రేమే పుట్టిందే ముద్దని ముట్టక నిద్ర పట్టక తేడా కొట్టిందే నచ్చక నచ్చక నచ్చిన పిల్లని ఎవ్వడు వద్దనుకుంటాడే కాబట్టే నా ప్రాణం నిన్నే తెచ్చి ఇమ్మంటున్నాదే ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నచ్చేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఎల్లకిల్లా పడేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నచ్చేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఎల్లకిల్లా పడేసావే తీరిగ్గా నువ్వలా ఆలోచిస్తా కూర్చుంటే ఈలోగా పుణ్యకాలమంతా పోతాదే కాబట్టే ఇప్పుడే నచ్చానని చెప్పేస్తే ఈరోజే ఈరోజే మోగించేద్దాం బాజాలే అచ్చట ముచ్చట తీరకపోతే వయసే

వెర్రెక్కిపోతాదే అచ్చిక్క బుచ్చిక్క లాడకపోతే ఉసూరంటాదే వెచ్చగ వెచ్చగ మచ్చిక అయితే లోకం పచ్చగ ఉంటాదే పచ్చల్లో పడకుండా కచ్ఛా బాదంలాగ ఉండొద్ధే ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నచ్చేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఎల్లకిల్లా పడేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నచ్చేసావే ఏక్ దమ్ ఏక్ దమ్ ఎల్లకిల్లా పడేసావే ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే మందుగుండు కూరి మంటే పెట్టావే బందోబస్తు బాగున్నా బంగలావే నువ్వు దోచుకోడానికే గోడే దూకి వచ్చానే తాళమే వేసిన ట్రంకు పెట్టెవే నువ్వు కొల్లగొట్టి పోకుండా ఎన్నాళ్లని ఉంటానే

Video

Interview Videos
More

Leave a Reply

Your email address will not be published.