November 2, 2023 Tharun Bhascker: తరుణ్ భాస్కర్‌ని ‘అప్పడప్పడ తాండ్ర’ చేసేసిన అజయ్ భూపతి!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్‌ని ‘అప్పడప్పడ తాండ్ర’ చేసేసిన అజయ్ భూపతి!

అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మంగళవారం’ (Mangalavaaram) సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 17న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ‘RX100’తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. ఇప్పుడు ‘మంగళవారం’ ఏదో మాయ చేయబోతున్నారని అంతా నమ్ముతున్నారు.